హైదరాబాద్: 28°C
వార్తలు

వసతి గృహంలో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్

W.G: ఉండి పెద్ద పేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినిల ప్రవేశాల కోసం జిల్లా అధికారి అరుణ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వార్డెన్ చిత్రకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ విద్యార్థినిల విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వసతి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వారు తెలిపారు.