ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. తొలి రోజు ఆటలో ఓపెనర్ రాహుల్ (100), కెప్టెన్ గిల్ (103*) సెంచరీలతో చెలరేగారు. అలాగే, సాయి సుదర్శన్ (81), పంత్ (50*) హాఫ్ సెంచరీలతో రాణించారు. జైస్వాల్ 24 పరుగులు చేశాడు. దీంతో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 368/3 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
క్రీడలు
ఆఫ్ఘాన్‌తో టెస్ట్.. రాహుల్, గిల్ సెంచరీలు


