టీ20 కెప్టెన్సీ పదవి నుంచి సూర్యకుమార్‌ను BCCI తప్పించింది. అంతేకాకుండా, ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా అతడికి స్థానం కల్పించలేదు. దీనిపై సూర్య స్పందిస్తూ.. ఎంపికైన కొత్త జట్టుకు అభినందనలు తెలిపాడు. విదేశీ పర్యటనల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. త్వరలోనే మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్రీడలు
కొత్త టీమ్‌కు ఆల్ ది బెస్ట్: సూర్య


