ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం తాజాగా ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. అయితే, దీనిపై చీఫ్ సెలక్టర్ అగర్కార్ వివరణ ఇచ్చాడు. రాబోయే ODI WCకు ఇంకా 18 నెలల సమయం ఉన్నందున, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే పాండ్యాకు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతానికి పాండ్యా ఆఫ్ఘనిస్థాన్‌తో ODI సిరీస్ మాత్రమే ఆడతాడని తెలిపాడు.
క్రీడలు
పాండ్యాపై వేటు కాదు.. విశ్రాంతే: అగర్కార్


