ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రజత్ పటిదార్‌కు చోటు దక్కలేదు. కెప్టెన్‌గా RCBకి 2 IPL ట్రోఫీలు అందించినప్పటికీ అతడికి నిరాశే ఎదురైంది. IPLలో 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో 28 ఇన్నింగ్స్‌ల్లో 813 పరుగులు చేశాడు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ రజత్‌ను ఎంపిక చేయకపోవడంపై RCB ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
RCB కెప్టెన్‌కు టీమిండియాలో దక్కని చోటు


