హైదరాబాద్: 28°C
క్రీడలు

అఫ్గాన్‌తో టెస్టు.. గిల్ సెంచరీ

టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో.. 138 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ టెస్టు కెరీర్‌లో ఇది 11 సెంచరీ కాగా, టెస్టు కెప్టెన్‌గా 6వ సెంచరీ కావడం విశేషం.