ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం BCCI భారత టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. జట్టులో అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీలతో పాటు సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు చోటు దక్కింది.
క్రీడలు
ఆసియా గేమ్స్‌కు జట్టు ఇదే.!


