హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు సల్కర్‌పేట్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

MBNR: గండీడ్ మండలం సల్కర్‌పేట్‌లో రేపు ఉదయం 10 గంటలకు డాక్టర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్వకేట్ సీనియర్ నాయకుడు రాములు తెలిపారు. శనివారం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.