ఫ్రిజ్‌లో చీజ్ నిల్వ ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. చీజ్‌ను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, బటర్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఉంచాలి. దీనివల్ల అది గట్టిపడకుండా, తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఫ్రిజ్ డోర్ వైపు కాకుండా, లోపలి అరల్లో లేదా వెజిటబుల్ బాక్స్‌లో పెడితే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. గాలి తగలకుండా బాక్స్‌లో పెట్టాలి.
ఆరోగ్యం
ఫ్రిజ్‌లో చీజ్‌ను నిల్వ ఉంచుతున్నారా..?


