చర్మతత్వాన్ని బట్టి బాడీవాష్‌ను ఎంచుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు గ్లిజరిన్, షియా బటర్, కలబంద గుణాలున్న వాటిని వాడితే చర్మం మృదువుగా ఉంటుంది. సున్నితమైన చర్మతత్వానికి సల్ఫేట్లు, పారబెన్స్, సువాసనలు లేని బాడీవాష్‌లు శ్రేయస్కరం. జిడ్డు చర్మం గలవారు ఆయిల్, మాయిశ్చరైజర్లు ఎక్కువగా లేనివి ఎంచుకోవాలి. సాధారణ చర్మం ఉన్నవారు మార్కెట్లో లభించే ఏ బాడీవాష్ అయినా వాడవచ్చు.
ఆరోగ్యం
బాడీవాష్ వాడుతున్నారా?


