MDK: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ అందరి సామాజిక బాధ్యతని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు. పోచారంలో నిర్వహించిన 'బర్డ్స్ వాక్'లో ఆయన మాట్లాడారు. అడవులు, పక్షులు సమతుల్యతకు చిహ్నమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమికులుగా మారి, మొక్కలు నాటాలని, ఎకో సిస్టమ్ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
వార్తలు
పోచారం అడవులను కాపాడుకుందాం: కలెక్టర్


