హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి'

ATP: అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు శనివారం నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లయ్య స్వామి మాట్లాడుతూ.. నీట్ పరీక్షలు లీకేజీకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాస్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు.