టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్ రికార్డు సృష్టించాడు. వైస్ కెప్టెన్సీని కోల్పోయినప్పటికీ అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున 50 అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ల జాబితాలో చేరాడు. భారత్ నుంచి ధోనీ (90), సయ్యద్ కిర్మాణి (88) అగ్రస్థానాల్లో ఉన్నారు.
క్రీడలు
రిషభ్ పంత్ అరుదైన రికార్డ్
Advertisement
Advertisement
Advertisement


