SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ శనివారం బీరంగూడ, పటాన్‌చెరు, రామచంద్రాపురం డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీల్లో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు సూచించారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
వార్తలు
సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు


