AP: కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. 'సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. SLBC, డిండి, ఉదయసముద్రం ముందుకు పడడం లేదు. గత ప్రభుత్వంపై నెపంతో హామీలు నెరవేర్చడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతు డిస్కమ్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' అని సూచించారు.
వార్తలు
కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉంది: MLC


