కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జేష్ట మాసం, బహుళ షష్టి శనివారం స్వామివారు భక్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన పెళ్లిళ్ల వెంకన్న


