హైదరాబాద్: 28°C
వార్తలు

సమిష్టి కృషితో బ్యాంక్ ప్రగతి: మక్కెన

GNTR: జీడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా మక్కెన మల్లికార్జునరావు పదవీకాలం ఏడాది పూర్తయింది. బ్రాడీపేట సహకార భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. సిబ్బంది కృషితోనే సంస్థ పురోగమిస్తుందని తెలిపారు. వ్యాపార లావాదేవీలు మెరుగయ్యాయన్నారు. పాత బకాయిలు పూర్తిగా వసూలు చేసి, అర్హులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.