హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 8న నేషనల్ అప్రెంటిస్‌షప్ మేళా

BDK: మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 8న నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా ఉంటుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు హాజరై అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.