WGL: దుగ్గొండి మండలం మహ్మదాపురం ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గ్రామాలలో మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
వార్తలు
ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే


