SDPT: హుస్నాబాద్‌లో తోటి ఫోటోగ్రాఫర్‌కు ఫోటోగ్రాఫర్ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. పట్టణానికి చెందిన పచ్చిమట్ల తిరుపతి గౌడ్ తండ్రి సత్తయ్య మృతితో తోటి ఫోటోగ్రాఫర్లు 50 కిలోల బియ్యం అందించి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముక్కర రాజు యాదవ్, ముఖ్య సలహాదారులు తాడూరి సురేష్, వేముల సంతోష్, పారునంది అనిల్, పచ్చిమట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ఫోటోగ్రాఫర్ కు తోటి ఫోటోగ్రాఫర్ల చేయూత...!


