SS: పుట్టపర్తి మండల తహసీల్దార్‌గా సంహిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆమెకు డీటీ కల్యాణ్ చక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. గతంలో జిల్లా సరఫరాల అధికారి కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన ఆమె, పదోన్నతిపై ఇక్కడకు బదిలీ అయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక సేవలు అందిస్తానని ఆమె చెప్పారు.
వార్తలు
పుట్టపర్తి తహసీల్దార్‌గా సంహిత


