KRNL: ఆదోని తహసీల్దార్ పోస్టింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పదోన్నతి పొందిన కౌతాళం తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డికి ఆదోని 1, 2 తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రాజకీయ జోక్యంతో రాత్రికి రాత్రే రివైజ్‌డ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆదోని తహసీల్దార్‌గా నందవరం నుంచి అబ్దుల్ వాహాబ్‌ను నియమించారు.
వార్తలు
చర్చనీయాంశంగా అదోని తహసిల్దార్ పోస్టింగ్..!


