KRNL: 2019 డిగ్రీ చేరి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన అభ్యర్థులకు స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఒక అవకాశం కల్పించామని పరీక్షల విభాగం కంట్రోలర్ ఎస్.వెంకటేశ్వర్లు ఇవాళ తెలిపారు. విద్యార్థుల కోర్సు మొత్తంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 16తేదీ లోపు ఆయా కళాశాలలను సంప్రదించాలన్నారు.
వార్తలు
డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం


