CMR గ్రీన్ టెక్నాలజీస్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇవాళ్టితో సబ్‌స్క్రిప్షన్ గడువు ముగియగా 127 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించడంతో భారీ సబ్‌స్క్రిప్షన్ సాధ్యమైంది. రూ.631 కోట్ల ఐపీవోలో ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణి రూ.182-192గా కంపెనీ నిర్ణయించింది.
వ్యాపారం
CMR గ్రీన్ టెక్నాలజీస్ ఐపీవోకు భారీ స్పందన


