హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,000 తగ్గి రూ.1,52,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,750 దిగొచ్చి రూ.1,40,000 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,70,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


