అన్నమయ్య: నందలూరు మండలంలో ఈనెల 8 నుంచి 12 వరకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద 104 వాహనం ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు నిర్వహించనున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్న వారికి ఉచిత ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నాగిరెడ్డిపల్లె, నందలూరు, టంగుటూరు గ్రామ సచివాలయ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
వార్తలు
నేటి నందలూరులో నుంచి ఉచిత ఆరోగ్య సేవలు


