ADB: తలమడుగు మండలంలోని ఝరి గ్రామం నుంచి బరంపూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం ఈ మార్గంలో ఝరి, చర్లపల్లి, పున్నగూడ, శేర్ గూడా గ్రామ ప్రజలు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తుండటంతో మరింత ఇబ్బందీ పడల్సివస్తుందని చెబుతున్నారు.
వార్తలు
VIDEO: గుంతలమయంగా బరంపూర్ రహదారి


