MBNR: నవాబ్‌పేట్ మండలం పరిధిలో ఉన్న ఎన్మనగండ్ల హైస్కూల్ 2002-2003 బ్యాచికి సంబంధించిన విద్యార్థులు అందరూ కలిసి 23 సంవత్సరాలు తర్వాత ఉపాధ్యాయులని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రుద్రారం రవిసందీప్ కుమార్ రెడ్డి, విజయ్, శివ, శీను, మమత, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


