HYD: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్యుడిపై దాడిని వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. విధుల నిర్వహణలో భాగంగా పసిబిడ్డ ఆరోగ్యం కోసం తీసుకున్న చర్యను తప్పుబడుతూ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. వైద్యుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులను అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని సంఘం కోరింది.
వార్తలు
VIDEO: పీజీ వైద్యుడు పై దాడిని ఖండించిన వైద్యుల సంఘం


