హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఈనెల 12, 13 తేదీల్లో 2026- 27 విద్యా సంవత్సరానికి గానూ తక్షణ ప్రవేశాలు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ శివకృష్ణ సోమవారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఏ, బీకాం (సీఏ), BSc(BZC), MPPS, డాటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.