PDPL ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా DRDO కళా నదిని అన్నారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి మండలం నిట్టూర్‌లో సర్పంచ్ ఆకుల సువర్ణ అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు
'ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గ్రామసభలు'


