విజయనగరంలోని SMB చర్చిలో సంఘమిత్ర RS జాన్ ఆధ్వర్యంలో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాన్ మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సారథ్యంలో దళిత క్రైస్తవ సమర శంఖారావం సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఈనెల 13న దళిత క్రైస్తవ సమర శంఖారావం సన్నాహక సభ


