ATP: ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ప్రణాళికాబద్ధంగా అప్రమత్తంగా పనిచేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో శానిటేషన్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంతో పాటు వివిధ శాఖల అధికారులతో సన్నద్ధతపై సమీక్షించారు. రానున్న రోజుల్లో తాగునీటి, సాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
'నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు'


