హైదరాబాద్: 28°C
వార్తలు

PGRS ఉత్తమ అధికారిగా విద్యుత్ శాఖ DE

BPT: రేపల్లె రెవిన్యూ డివిజన్‌లో PGRS అర్జీల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యుత్ శాఖ DE శ్యామ్ సుందర్‌ను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. సమస్యల పరిష్కారం, అర్జీదారులతో ప్రవర్తన, సమర్థత ప్రాతిపదికన ఆయనను ఈ వారపు 'బెస్ట్ ఆఫీసర్'గా ఎంపిక చేసి శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.