హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్ కోటా కల్పించాలని కలెక్టర్‌కు వినతి

PLD: నరసరావుపేట 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 11% సబ్ కోటా కల్పించాలని కోరుతూ.. ఏపీ బీసీ సంక్షేమ సంఘం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. బీసీ మహిళల రాజకీయ సాధికారత కోసం ప్రత్యేక ఉపకోటా తప్పనిసరి అని నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను కోరారు.