హైదరాబాద్: 28°C
వార్తలు

CFC భూములను పరిశీలించిన కలెక్టర్

BPT: ఈ రోజు చీరాల మండలం ఈపూరుపాలెంతో పాటు పట్టణంలోని తోటవారిపాలెం, బెస్తపాలెం పరిధిలోని సీఎఫ్‌సీ (CFC) భూములను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్, తహశీల్దార్ గోపి కృష్ణతో పాటు ఇతర రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.