హైదరాబాద్: 28°C
వార్తలు

పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

PLD: బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట మండలంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ (JJ) చట్టం, యాచక వృత్తి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఎన్. కాంతకుమారి, ఏసీడీపీవో బీ. మాణిక్యరావు, డీసీపీవో ఎం. సౌరి తదితరులు పాల్గొన్నారు.