VZM: గిరిజనాభివృద్ధి, విద్యార్థుల శిక్షణ, పరిశోధన సహకారం కోసం విజయనగరంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(AP), భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(HYD) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. VC ప్రొఫెసర్ శ్రీనివాసన్, IIMR డైరెక్టర్ సత్యవతి ఒప్పందంపై సంతకాలు చేశారు. చిరుధాన్యాల ఆధారిత సుస్థిర వ్యవసాయంపై కృషి చేస్తామన్నారు.
వార్తలు
గిరిజనాభివృద్ధికి IIMRతో CTUAP ఒప్పందం


