WNP: వీపనగండ్లలో జియో మొబైల్ సేవలు నిలిచిపోయాయంటూ HIT TV వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్యలను జియో సిబ్బంది వెంటనే పరిష్కరించడంతో నెట్వర్క్‌సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇంటర్నెట్, కాల్స్, డిజిటల్ చెల్లింపులు తిరిగి అందుబాటులోకి రావడంతో వినియోగదారులు HIT TVకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
HIT TV ఎఫెక్ట్.. జియో సేవలు పునరుద్ధరణ


