PLD: నరసరావుపేటలో సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదికలో ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన వృద్ధుడు కళ్ళం సత్యనారాయణరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసిన ఆయన, ఆస్తి కూతుళ్లకు రాసిచ్చినా ప్రస్తుతం తిండి కూడా పెట్టడం లేదని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వార్తలు
కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధుడు


