ప్రకాశం: గిద్దలూరులోని చాణిక్య పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
గురుకుల పాఠశాల ప్రారంభించిన మంత్రి


