VZM: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారి-16ను విమానాశ్రయ రహదారికి మూడు చోట్ల తాత్కాలికంగా అనుసంధానం చేయాలని ఎస్పీ దామోదర్ జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. రాజాపులోవ నుంచి రావివలస జంక్షన్ వరకు సోమవారం పరిశీలించారు. రావివలస జంక్షన్, ట్రంపెట్‌కు ఇరువైపుల ప్రాంతాల్లో అడ్డంకులను తొలగించాలన్నారు.
వార్తలు
జాతీయ రహదారికి తాత్కాలిక అనుసంధానాలు


