PLD: NRTలో కలెక్టర్ కృతిక శుక్లాకు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో వీఆర్ఏలు వినతిపత్రం అందజేశారు. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో పదోన్నతులు కల్పించి జిల్లాలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అలాగే ఎనిమిదేళ్లుగా పెరగని జీతాలను సవరించి పే స్కేలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
కలెక్టర్‌కు వీఆర్ఏల వినతి


