హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పిల్ల కాలువ పనులు వేగవంతం చేయాలి'

SKLM: తండెంవలస–సింగు పురం మధ్య వంశధార పిల్ల కాలువ పునరుద్ధరణ పనులను సోమవారం ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. పూడికలు, ఆక్రమణలతో కాలువ నిర్వీర్యం కావడంతో కొత్తగా తవ్వకం చేపట్టినట్లు అధికారులు వివరించారు. రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఎమ్మెల్యే పరిశీలించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.