హైదరాబాద్: 28°C
వార్తలు

జీజీహెచ్ ల్యాబొరేటరీకి గుర్తింపు

SKLM: కాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) హెచ్ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్' గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీ.సౌమిని ఆనందం వ్యక్తం చేస్తూ.. హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.