హైదరాబాద్: 28°C
వార్తలు

ఏల్చూరులో డోర్ టూ డోర్ కార్యక్రమం

BPT: సంతమాగులూరు (మం) ఏల్చూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.