KMR: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఆయన వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, రాణీ రాజు ఉన్నారు.
వార్తలు
'అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి'


