RR: మక్తల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు గణేష్ సోదరుడు రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ భార్య, కుమార్తెను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు.
వార్తలు
రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి


