హైదరాబాద్: 28°C
వార్తలు

అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు

ATP: విద్యార్థులను పెద్ద కలలు కనమని పిలుపునిచ్చి, జీవితాంతం ఉపాధ్యాయుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జేన్నే కుల్లయి బాబు పేర్కొన్నారు. సోమవారం గుత్తి పెన్షనర్స్ భవనంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11 వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.