PLD: PGRSలో అందిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSకు మొత్తం 183 అర్జీలు అందినట్లు చెప్పారు. రెవెన్యూ క్లినిక్‌కు 61 అర్జీలు రాగా గురజాల ప్రాంతం నుంచి 14 సత్తెనపల్లి నుండి 28 నరసరావుపేట ప్రాంతం నుంచి 19 అర్జీలు అందాయని తెలిపారు.
వార్తలు
నరసరావుపేట PGRSకు ఎన్ని అర్జీలు వచ్చాయంటే.!


